పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : రుక్మిణి కృష్ణుని బతినిగాఁ జేయుమని గౌరిని బ్రార్ధించుట

యాభామినీమణి యంబిక కెఱఁగి
సారమృగమదగంధమాల్యములు
కపుష్పంబుల నధూపదీప
నైవేద్యతాంబూలవ్యోపచార
భావార్చనలసేసి ప్రణుతించి మ్రొక్కి,      130
అంబిక! గౌరి! లోకాంబ! కల్యాణి! 
అంబుజాసనవంద్య! త్మసంచారి! 
శంరుమేనిలో సాబాలుఁగొన్న
శంరి! పావకశిభానునయన! 
గ్న మెడరుగానీక శ్రీవిభుని
వాలాయమున నాకు రునిఁ గావింపు”
ని ప్రదక్షిణపూర్వమై భక్తి విప్ర
నితలకును బెక్కువాయనాలిచ్చి
కంణఝణఝణత్కారంబు లెసఁగ
నంకించి వెసఁ బాడియాడి కీర్తించి
న్నుల మెఱుఁగు లక్కజముగా నిగుడఁ 
గ్రన్ననఁ జండికాగారంబు వెడలి