పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : పురిటిలోనుండి ప్రద్యమ్ముని శంబరుఁ డపహరించుట

“మువ్వంటుదినమయ్యొ! ముద్దులపట్టి
నెవ్వఁడొ కొనిపోయె నింటిలోనుండ!” 
ని మహారోదన టుసేయ శౌరి
విని సంభ్రమించి యవ్విధమెల్ల మున్నె
యెఱిఁగినవాఁడయ్యు నెఱుఁగనియట్లు. 
వెఱఁగంది నలుగడ వెదకఁగఁ బనిచె.      280
లకఁ దన పూర్వవైరంబుఁ దలఁచి
యుఁడై శంబరుంను దైత్యవరుఁడు
కొనిపోయి జలధి నక్కొమరుని వైచి
నియె, నా శిశువు మత్స్యము మ్రింగె నంత.