పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : ప్రద్యుమ్నుఁడు సతితోఁ గూడ ద్యారవతికి వచ్చుట

సుర నీగతిఁ దెగటార్చి, వానింటి
సురత్నభూషణాళులెల్లఁ గొనుచు
నంరిక్షంబున నాద్వారపతికిఁ
గాంతాసమేతుఁడై కంతుఁడేతెంచె. 
అంట బురజనులందఱుఁ జూడ
నంట శౌరి గృహంబున నిలువ
వైర్భి దగ్గఱచ్చి యీక్షించి
యావాన్వయజాతు నాజానుబాహు
నీనీలాంగు నున్నిద్రాంబుజాక్షు
బాభానుప్రభాప్రతిమానవస్తు
హాకుండలకిరీటాకల్పకలితు
నారాయణాత్మజు నారీసమేతుఁ
నుఁగొని కృష్ణుఁడుగానోవు ననుచు
నుమానమునుఁబొంది యాకాంత పలికె. 
“సుంరాంగుండేరి సుతుఁడకో! ఈతఁ
డెందుండి వచ్చెనో! వ్వఁడో! ఇతని     320
నేమ కనియనో! కుమారకుని
యేయింతి నోచెనో! తని కౌఁగిటికి!” 
ని పల్కి తనుకన్న ర్భకుఁ దలఁచి 
స్తములుఁ జేప బాష్పములుబ్బి నేలఁ
జింద “నేఁ గాంచిన శిశువు ప్రాణంబు
లిందాక నుండిన నింతె కాకున్నె!” 
రియెడ నాతని యంగంబు సొబగు
మెమెరఁ దోఁప నర్మిలిపేర్మిమాన”
న వసుదేవుఁడు రియును బలుఁడు
నుదేర దేవకీతులను దాను
మారుని యాకార హిమ వీక్షింప; 
నాదుండేతెంచి లినాక్షుఁ గాంచి
యెసఁగ బాలుని పురిటింటిలోనుండి
సుర యెత్తుకఁబోయిది యాదిగాఁగ
చెప్పి “నీపుత్రుఁడు చిత్తజుండీతఁ
డిప్పొలంతుక కోడలిది రతిదేవి”
నిచెప్పి నారదుంరుగ నందఱును
ముల సంతోశగ్నులైరంత. 
డువేడ్క రుక్మిణి దియంగ వచ్చి
కొడుకుఁ గోడలి నెత్తుకొని కౌఁగిలించి.      330
సుదేవ దేవకీనజాక్షహలుల
కెలార మ్రొక్కించి యింపులఁ బొదలె. 
పురిఁటిలోఁ జెయిదప్పి పోయిన కొడుకు
లి యిన్నేండ్లకు గువయుఁ దాను
నేతెంచె హరిభాగ్యమెట్టిదో! అనఁగఁ
జాతుర్య సుఖలీల లిపె మురారి.