పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : ప్రద్యమ్నుని జననము

నొక్క యేడాది బల రుక్మిణికిఁ
టుతరంబైన గర్భశ్రీవహింప
గువకు ఘృతకశీమంతోత్సవంబు
నెడింపఁ దొమ్మిదినెలలు నిండుటయు; 
ఫాలనయనాగ్ని డఁగిన మరుఁడు
రికిని రుక్మిణియందు ప్రద్యుమ్నుఁ
నుపేర హరి యవతారభేదమున
నియించెనో యన! న్మించె తనయుఁ
డాపుత్రుఁ గనుగొని తిగారవమున
నేపార సంతోశమెసఁ గి వర్తిల్ల;