పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : పారిజాతాపహరణము

త్యభామయుఁ బారిజాతంబుఁ జూచి
త్యుదాత్తతఁ బ్రీతి రి వేఁడుటయను; 
వేగంబె శౌరి యావృక్షంబుఁ బెఱికి
నాగారిపై నిడి నాతియుఁ దాను      640
ద్వాకాపురికేఁగ వాసవుఁ డెఱిగి
యైరావతారూఁఢుడై దేవకోటి
కొలువంగ వలచేతఁ గులిశంబుఁ దాల్చి
లువిడి నార్చుచుఁ ద్మాక్షుఁ దాఁకె.