పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : నరకాసురుని వృత్తాంతము

ణీసుతుఁడు నుద్ధతం బాహబలుఁడు
కాహ్వయుండు దావకులేశ్వరుఁడు
శక్తి మహిమ దుర్వారసత్వమున
ణిపైఁ గల రాజతి నెల్ల నోర్చి
న శాసనంబులఁ గనిల్పి యంతఁ
నివోక యతిబలోగ్రుఁడై నడచి
రాధిపతిఁగెల్చి గ్ని నోడించి
నుని గెల్చి రాక్షసుఁ బార ద్రోలి
రుణ గర్వము మాన్పి వాయువుఁ బఱపి
పొరి కుబేరుని ద్రోలి భూతేశుఁ గిట్టి
ధీశుపాశంబు జ్రివజ్రంబు
దుని పెన్నిధుల్ నసొమ్ముగాఁగ
దితి కుండలములు రియించి యెందు
నెదురెవ్వరునులేక యేపు దీపించి 
ప్రాగ్జోతిషంబుగాఁ రఁగు(దుర్గాన)
దిగ్జేయశక్తి వర్తింపుచో నంత;