పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : మురాసురుని పుత్రులు తామ్రాదుల యుద్ధము

మురాసుర పుత్రులైన తామ్రాదు
లాముకుందుని మీఁద నందంద కవిసి 
వాలముసలముద్గర భిండివాల
శు తోమర గదా పాశ శక్తులను      580
ములుఁ దారును బాణజాలముల
లువిడి గురియించి క్షీంద్రుమేను
రిమేను నొ(ప్పింప రియుఁ గోపించి)
ములఁ ద్రెవ్వి యంగంబులఁ దునిమి
రులు వ్రక్కలు వాపి థములు మురిసి
శిరములు.................పగిలి
యెమ్ములు చిద్రుపలై యెఱచులు చదిపి
యమ్ములు పొడిపొడియై జోళ్లు విఱిచి
కరుల.............................
..................రవరలై ధాత్రి దొరగె
నందంద మేనులు న్ని చందములఁ
జిందువందై హతశేషులు వఱవ