పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : మురాసుర సంహారము

అంయుఁ గని మురుఁతి రౌద్రమెసఁగ
నంకాకారుఁడై యైదు మోములను
రోష విస్ఫులింములుప్పతిల్ల
సునిశిత కీలోగ్రశూలంబుఁ గ్రాలఁ
లుషించి జగములొక్కట మ్రింగఁజూచు 
ప్రయ కాలమునాటి ఫాలాక్షుఁడనఁగ
ట్టించి హుంకార ధ్వని దిక్కులగల
ట్టహాసము సేసి రిమీఁదఁ గవిసె.      570
జ్వాలా కరాళ జిహ్వమగు శూలాన 
వ్యాళాహిదమనుని వైచె తాఁగదసి
డుఁబేర్చి నిసితమార్గణములు మూఁడు
తొడిగి శూలంబుఁ దుత్తునియలు చేసె. 
నురుశరాష్టకమున నురమాడ నేయఁ
దిరుగక దైత్యుఁడు తీవ్రకోపమున
రిపై మహాశక్తి దరింప శౌరి
ములు మూఁట జర్ఝరితంబు సేయ
దఁగొని లయకాలకాలుఁడు వోలె
దియఁ బక్షీంద్రు పక్షము వ్రేయుటయును
రి నందకంబెత్తి మ్మురాసురుని
మును గదయును ఖండించివైచె. 
యావోత్తముఁడు చక్రాభీలధార
నైదు శిరంబుల వలీలఁ దునుమ
భేదిచేఁ గూలు ర్వతంబనఁగ
వరి మురదైత్యుఁవనిపైఁ గూలె.