పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : మిత్రవిందా పరిణయము

వాక నాలో నవంతిభూపతులు
వీరులు విందానువిందులు ప్రేమఁ
మ ముద్దు చెలియలి వళాయతాక్షి
విలేందువదన సంవ్రీడనిదాన
నారూఢలీల స్వయంవరోత్సవము
గావంబునఁ జేయగాఁ గృష్ణుఁడెఱిఁగి
ని భూపతులనెల్ల డిసిపోఁద్రోలి
నితఁదోడ్కొనివుచ్చె ద్వారకాపురికి.