పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : మాయావతి ప్రద్యుమ్నకుమారుని మక్కువతోఁ బెంచుట

నంమాయావతి యాపుత్రుఁ గాంచి
సంసంబునఁ దేలి సౌమనస్యము(న); 
నాపుత్రు శుభరేఖలంతరంగమున
నాపోకఁ గనుఁగొను నందంద పొక్కు
క్కున నిడు మద్దులాడుఁ జన్నిచ్చు
జిక్కకౌఁగిటఁ జేర్చు చేష్టలు మఱచు
నీరీతిఁ బెంచగా నెలమి కందర్పుఁ 
డారూఢయవ్వనుఁడై చూడనొప్పె; 
లోలమదనుని యాకారనరసి
నాలోలనయన మాయావతి మునిఁగి.     290