పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : కాళిందీ పరిణయము

క్తాబ్జపదతలరాజీవ వదన
మౌక్తిక మణిదంత నమాననయన
పులిననితంబ కంబుపమానకంఠ
యావర్తనాభ రథాంగ వక్షోజ
శైవాలరోమసంయ బిసపాణి
ననొప్పు కాళిందిను వరారోహ
నుదెంచి కృష్ణుని న్నిధి నిలువ; 
నిత సౌభాగ్య లాణ్య చాతుర్య
నిమిషనేత్రుఁడై రి చూచెనంత,      500
రుఁడింతిఁ గనుఁగొని “లినాక్షి! ఏఁటి
రుదెంచితీ వెవ్వె”ని పల్కుటయును, 
మురిపెంపు సిగ్గును మోమున బెరయఁ
రలాక్షరోచులు నర నిట్లనియె. 
“కాలాత్ముఁడగు సూర్య న్యక నేను
కాళింది యనుదానఁమలాక్షుఁగూర్చి
పమాచరింతు నీ టమున, వేఁట
నెపముననేతెంచు నీరజోదరుని
కామించి వచ్చిన కార్యమం”చనిన; 
మెను మన్నించి రి తోడుకొనుచు
రిపురి కేతెంచి కాళింది కన్యఁ
రిణియంబై యొప్పెఁ ద్మలోచనుఁడు. 
ర్జును రథనూతుఁడై తోడువచ్చి
నిర్జరాధిపునాజ్ఞ నెదరి ఖాండవము
హుతవాహనునికి నాహుతిగా నొనర్చి
తనిచే గాండీవనుపేరి ధనువుఁ
ఱుగని యమ్ములుఁ రుచర ధ్వజము
ఱలెడు రథమును వాజులుఁదెచ్చి
రునకు నిచ్చె; నారు చేత మయుఁడు
రికొను ఖాండవ హనంబుఁ బాసి      510
బ్రదికి సభామంటపంబును గట్టి
దయు శంఖమునిచ్చి డుభక్తి నరిగె. 
రియును రథమెక్కి తివయుఁ దాను
రమిడి చనుదెంచె ద్వారకాపురికి; 
సాత్యకి నరుతోడ స్త్రాస్త్ర విద్య
త్యుదాత్తత చేర్చి రిఁ గొల్చివచ్చె; 
రియుఁ గాళిందియు సమాస్త్రుకేళి
రస సౌఖ్యక్రీడ లిపిరింపొంద.