పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : హలిపుష్పదత్తుల ద్వంద్వయుద్ధము

లి పుష్పదత్తుని నాఱుబాణముల
చెలఁగియేయఁగ వాఁడు చేయార్చి యార్చి
యిరువది బాణంబులేసి నొప్పింప
రుషతకోర్చి యాలభద్రుఁడలిగి
మేటితూపులు నూఱు మేన గ్రుచ్చుటయు
మేటితూపులు నూరు మేన గ్రుచ్చుటయు
[ఒకే పాదము కన్పడుచున్నది]
నాతఁడు గదఁగొని వనికి దాఁటి
నూతాశ్వరథమును జూర్ణంబు సేసి
వేయ నడువను ధాత్రిపైవ్రాలె
కులిశంబుఁ దాఁకిన కొండ చందమున;