పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : దొమ్మి యుద్ధము

నిగొని రుద్రుఁడు “బాణుని వీఁడు
గొగొని నేఁగాచికొని యుండ నిట్లు
తురచే బాధడుటేట్లుజూతు
నిగిడి సైన్యంబుల నీరుగావింతు”
నిపల్కి పటహమహారాన మొలయ
వినుతలీలలు మహావృషభంబు నెక్కి
శూపినాకాదిసునిసితాయుధము
లోలోన భయదనలోర్చులుం బర్వ 
జ్వాకరాళవిశాలరావముల
ఫానేత్రుఁడు మహాప్రమథులుఁ గొలువ
హుభూతభేతాళపైశాచకోట్లు
హితభీకరలీల లమిఁతో నడువ
గినిసి ముందఱఁగార్తికేయుఁడేతేరఁ
నుదెంచి యాదవ సైన్యంబుఁ దాకె. 
సాత్యకి బాణుతో మరంబు సేసె; 
త్యునగ్రత వీరులందఱు దొరసి 
వారువీరన కెల్లవారునుఁ బేర్చి
పోరాడిరమరులద్భుతమంది చూడ      900
ప్పుడు బ్రహ్మాదులంతరిక్షమునఁ
ప్పక నిల్చి యుద్ధముఁ జూచుచుండ
శుతో మరగ దాట్టిసముసల
రిఘముద్గరశరప్రాశఖడ్గముల
రోషములతోడ దిలిశాత్రవులఁ
దునిమియు నలిచియు దూరనేయుచును
టురౌద్రయోధనిర్భరలీల మెఱయఁ
టులత నిరువాగు రియకాఁబోర
లెను హయములు సామజంబులును
డియె తేరులు వీరటకోటి గడసె. 
కాలువలైన రక్తప్రవాహములఁ
గీలాలములఁ గన్నుగిలుపుచు నవ్వు
లు తామరలు; నుద్ధతమాంసమడును; 
మెదళ్ళు పులినట ప్రదేశములు; 
[తల మెదళ్ళు పెండెలు గట్టుపులిన దేశములు]
పెనుపారఁ బ్రేవులు బిససమూహములు; 
రారు కేశసంతిశైవలంబు; 
రాలినమణికోటి క్తోత్పలంబు; 
నీలాబ్జసరములు నెలకొన్న తేంట్లు; 
రథాంగంబులు మఠసంఘములు; 
రు వింజామరలొగి మరాళములు;     910 
కొన్న భూతభేతాళవర్గంబు
పక్షి నివహమై లకేళిఁదేలి
కొను చందంబునఁ గొమరగ్గలించి
ను జూడగ భయంరమయ్యెనపుడు! 
ప్రదబలంబులు టుశక్తి మెఱసి
లనాభుని సేనఁగారింపఁదొడఁగె
విద్యుత్ప్రభాభాస వివిధబాణములు