పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : చిత్రరేఖ ఉషాకన్యను నూరార్చుట

“ఇదియేమి నీచంద మెలదీగబోఁడి? 
దిలోన నీకింత రుఁగనేమిటికి? 
ల చింతించెదవేల మూర్ఛిల్లి
యేనారటఁ బొందెదిభరాజగమన? 
పురుషుఁడు నీతోడ భోగించినట్టి
మురిపంబుదోఁచె నీమోముదామెరను
బొరిఁ బోతుటీఁగకుఁ బొలియంగరాని
ర హార్మ్యమునకు నెవ్వఁడు వచ్చెనబల? 
డుచుకూఁతుర! ఇట్టిని యెట్లువుట్టె? 
సేసి నాకేల యెఱిఁగింపవైతి? 
వ్వనిఁగనుఁగొంటి వెవ్వనిబొంది
తెవ్వఁడు సేసె నేఁడీసాహసంబు?      810
నిత! నీమదిలోని గపెల్లఁదీర్తు
ను వింత సేయక నాకెఱిఁగింపు”
నిన నెచ్చెలిఁజూచి రుషంబు సిగ్గు
నుకంపయును దోప య్యింతిపలికె.