పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : చిత్రరేఖ తన మాయచే ననిరుద్ధుని యపహరించుట

“పైలి! నీదైన భాగ్యంబు కతన
యావోత్తముఁడైన రిపౌత్రుడబ్బె! 
ఆ సుందరాకారు ర్మిలిఁ దెచ్చి
నీ మ్ముఖమువేసి నెమ్మివాటింతు. 
వెవాయు”మనిపల్కి వెలఁది బోధించి
తెవ మాయాగతి దివమున కెగసి
రాజీవనేత్రి సుక్షితంబగుచు
రాజితంబైన ద్వాకకేఁగి యందు
యువిదలతోఁగూడి యుద్యానభూమిఁ
విలి రతిక్రీడఁ నిసి నిద్రించు
నిరుద్ధుఁగాంచి మాలుఁగొల్పి యెత్తు
కొని వియద్గతి వచ్చి కోర్కులు బొదల      850
బాతనూజ తల్పము క్రేవఁబంచ