పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : భూదేవి తన కుమారుఁడు నరకుని చావునకై దుఃఖించుట

యుఁడు గూలిన ధారుణి దుఃఖ
రాశిలో మున్గి నమాలి మ్రోల
క తాటంక కంణ చారుహార
టురత్న భూషణ ప్రభలు శోభిల్ల
రుణాత పత్రంబు వాసవ జనని
యురుతర కుండల యుగళంబుఁ దెచ్చి
హరికి సమర్పించి.............................,
మానురక్తిమైఁ బ్రార్ధింపఁ దొడగె