పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : బలరాముఁడు రుక్మిని విడిపించుట

“తగువాఁడు వియ్యము రణీశసుతుఁడు
దిటుసేయ నిని వేగ విడువు”
నిపల్కి బోధించి తని విడిపిఁచి
సు క్లేశము మాన్పి రి రుక్మి ననిపి
యారామఁ దోడ్కొని నుజుండు దాను 
ద్వావతికి నేఁగెఁ దాలకేతనుఁడు
పౌరులెదుర్కొని ట్టణంబెల్లఁ
గోరిసింగారింప గురుముహూర్తమున
రాముఁడు హరియుఁ బుప్రవేశంబుఁ
గామించి సేసిరి డుసంతసమున. 
గురులచేత ననుజ్ఞఁ గొని శుభలగ్న
యించి పెండ్లికి ఖిల వస్తువులు
కూర్చి బాంధవమితి రప్పించి