పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : బలరాముఁడు రుక్మిని జూదపు పలకనెత్తి కొట్టి చంపుట

నిపల్కి ప్రహసించి యార్చువైదర్భుఁ
ని సీరి మిడుగులు న్నులఁదొఱుఁగఁ
టురోషముననెత్తి లక వేత్రిప్పి
నిలంబు వ్రేయఁ బెన్నెత్తురు దొఱఁగి
వెవెడ మిడి గ్రుడ్లు వెడలి రోఁజుచును
డి తన్నుకొని రుక్మి ప్రాణంబు విడిచె! 
కాళింగుఁ జంపి యక్కడి ధూర్తసమితిఁ 
ద్రోలిన నందఱుఁ దుప్పలఁ దూలి      750
పులిగన్న పసులను బోలి వైదర్భు
ము భీతిల్ల సంభ్రమమేచఁ బఱచె; 
రివచ్చిదేమిదేని చూచుచుండ
దంబు వెసనెక్కి లధరుఁడంత
లోనతోననిరుద్ధు నెక్కించి
వేని యావురి వెలవెలనున్న
నా రుక్మి మడియుట (నం)తయు నెఱిఁగి
శౌరి సీరినిగూడి నియె ద్వారకకు; 
సి దుఃఖాక్రాంతయైన రుక్మిణిని
మర్ధిఁ గుందార్చెఁ మలలోచనుఁడు.