పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : బాణుని రెండవ యుద్ధము

అంయుఁ గని బాణుట రథంబెక్కి
యంకాకారుఁడై రిమీఁదఁ గవిసి
యురుతరకనకపుంఖోజ్వలంబైన
పరంపరలు భీణముగా జొనుప
రి వాని బాణంబువలీలఁ దునిమి
యిరుబాణమొక్కట నిరమేయుటయును; 
క్రమ్మర మూర్చిల్లి క్రన్నన దెలిసి
మ్మురారాతిఁ బెక్కమ్ములనొంచి      1000
ల్లమొక్కట వామభాగంబు నొంప
విల్లూడిపడుటయు విష్ణుఁడు కనలి
ధారుణి వడఁక పాతాళంబు బెదర
వారాసి కలఁగ దిగ్వలయంబు పగులఁ
దాలు డుల్ల నుత్తానచక్రంబు
దారుణశక్తిచే నుజుని వైచె! 
మంట లందంద యెగసి మిన్నంద
నురుముచందంబున నురుఘోష మెసఁగ
గుఱి మానికొమ్మలు కుప్పలై పడఁగ
ఱికినక్రియ భీషస్ఫూర్తి మెఱయఁ
క కేయూరకంణహేతిరుచులఁ
టుతరంబుగ బాణుబాహులు నఱుకఁ
ని నీలకంఠుఁడు మలాక్షు కడకుఁ
నుదెంచి భక్తవాత్సల్యతఁ బలికె
“విశ్వజగన్నాథ! విశ్వరూపాఖ్య! 
విశ్వవిశ్వంభర! విశ్వసంహార! 
వేదాంగవాహన! వేదాంతవేద్య! 
వేగోచర! సర్వవేదాంతకృష్ణ! 
ని భారముమాన్ప సురాళిఁ దునుమ
తరించినవాఁడ వంభోజనయన!      1010
నీవాదిమూర్తివి నిఖిలమూర్తులును
నీవెకాకొండక నెఱిఁజూపగలడె? 
బాహాసురుఁడు నాకు క్తుఁడు వీని
బాహులన్నియుఁదుంప బంతంబుగాదు. 
నుగృపఁజూచి మన్నన నాల్గుచేతు
లునుపవే” యనుటయు నుగ్రాక్షుఁజూచి
రుడుని డిగి వచ్చి రకంఠుకేలుఁ
ములఁ గీలించి మలాక్షుఁడనియె. 
“నీ క్తుఁడననేల? నిగిడియే ప్రొద్దు
మాక్తుఁడీతడు మాప్రాఁతవాఁడు
మాన్యుఁడు ప్రహ్లాదు నుమని కొడుకు
న్యాత్ముఁడగు బలినయుఁడు గాన
నీని కరుణించి యిచ్చితినాల్గు
చేతులు; నినుపూజ సేసెడికొఱకు
నీ క్తులగు వారు నెఱి మాకు ప్రియులు
మా క్తులగువారు రి నీకు ప్రియులు
గా నెందును వేరు లదయ్య మనకు? 
శ్రీకంఠ!” అని పల్కి శివుని వీడ్కొలిపి
చెలువార నాలుగు చేతులుఁదక్క
లితనూభవు వేయి బాహువుల్ త్రుంచి      1020
యేచి నెత్తురుగమ్మనేపారమేను
పూచిన మోదుగుఁ బొలుపారు నతఁడు
రిపదాంబుజముల కందంద మ్రొక్కి
మసదానందరితుఁడై పలికె. 
“ఆదినారాయణ! ఖిలసన్మునులు
వేదాంత విదులును వెదకంగలేని
దీయ శ్రీపాదద్మయుగ్మంబుఁ
విలి కొలువగంటి న్యుండనైతి! 
న్ని చేతులునేల యీశానుపూజ
కున్న చేతులెచాలు నురగేంద్రశయన!” 
ని పల్క విని బాణు రి డాయఁబిలిచి
నువెల్ల నిమిరి ఖేదంబెల్ల మాన్పి
రత్వమును బ్రమదాధిపత్యమును
లాక్షుఁడిచ్చిన హుసంతసిల్లె.