పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : అనిరుద్ధుని వివాహము కలహము

మేల్లుఁడనుచు నర్మిలి కూఁతు నిచ్చె
గాని నెమ్మనములు లయవెన్నండు; 
రామనం దను నిరుద్ధునకును
నారూఢిఁ దన పౌత్రిగు లోలనేత్రి      730
లోనయను కన్య రుక్మి యిచ్చుటయు; 
చెలి పెండ్లికినై విదర్భకును
యాకదుందుభి లి కృష్ణమదన
సైనేయ కృతవర్మ సాంబాదులైన
బంధులతో వచ్చి హు వైభవమున
బంధురప్రీతి శోనమొప్పఁజేసె. 
కుడిచి కూర్చుండి పెక్కులు వినోదములు
డు వేడ్క జూచుచోఁ గాళిందివిభుఁడు
నారుక్మియును గూడ లపాణితోడఁ
గోరిజూజము సమకొలిపి యాడించి
భాగంబు దానయై ణముగా నొడ్డి
వేగంబె మాడలు వేయేసి గెలిచి
కైలాటములు జేసి ల్లలు వెనచి
తాలాంకుఁ గెలిచిరంఱుఁ దచ్చ సేసి. 
డియు బలభద్రుఁడుడుగక లక్ష
మాలు పణమొడ్డి రిగెల్చుటయును; 
ఆ విదర్భుఁడు గెల్చె నుచు నొండొరులు
చేవేసి నవ్వుచు సీరి నీక్షింపఁ
దాలాంకుఁడదరి యుత్తాలరొషమునఁ
గాళిందిపతి మోముఁనుఁగొని పలికె      740
“పాపాత్ములార! ఈ లక నా గెలుపొ? 
పార వైదర్భుఁడిటు గెల్చినాఁడొ? 
న్న రూపెఱుఁగింపుడొక పక్షమేల?” 
న్న ప్రలంభారి నియె నారుక్మి. 
“గోపాలకులు మీరు! గొల్ల జూదములు
నేపార నొండురు లెగ్గులాడుటయుఁ
గాక! ఈ రాచ యోగ్యంబైన యాట
మీకేల? వడిలేచి మిన్నక పొమ్ము! 
మాలోడితిమని మాటిమాటికిని
గాడఁ నాడిన నీకుఁ లదయ్య గెలుపు? 
పి యాడుటగాదు కాక యేమేని 
డుగరాదే మమ్ము క్కఱ యేని?”