పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : అనిరుద్ధుని నాగపాశములచే బాణాసురుఁడు బంధించుట

నిరుద్ధు నాగపాశావళిఁ గట్టి
పెనుపరి చెఱసాలఁ బెట్టంగఁ బనిచె. 
నిరుద్ధుఁ డనిరుద్ధుఁడై యున్న భంగిఁ
ని యుషాకన్యక డుఁ జిన్నబోయి
తి దుఖఃపరవశయై రేయుఁబగలు
నితోడిదె లోకమై యుండెనంత.