పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : అనిరుద్ధుఁడు ఉషాకన్యతోఁ గ్రీడించుట

బాణునందను నుంచి డుతుక చనియె. 
నిరుద్ధుఁడంత మాయానిద్రఁ దెలసి
నువిచ్చి పరికించి నకతల్పమునఁ
నకు బాపకలతఁ లయాపు సేసి
నుమోడ్చి ముఖచంద్రకాంతులు వొలయ
క్కవ కవఁగప్పు లజమో యనఁగ
నొక్క కేలునను నురోజంబులదిమి
లయఁ గంకణమణిణమరీచికల
లయుచు దిన ద్యుతి మాయంగఁ జేయుఁ
నబోఁటి మాటలఁ దాపంబుఁ దీరి
నమూరడిలి యాదఱచి నిద్రించు
య్యుషాసతిఁగాంచి యంతరంగమున
నెయ్యంపురసముబ్బి నీటులు వొడమ
నందంద కనుఁగొని యంగజాస్త్రములఁ
గంది నెమ్మదిఁదమకంబగ్గలింపఁ
దసి కేలును గేలుఁ దియించుటయును; 
దరి మేల్కని లేచి యంగంబు వణఁకఁ
గుచభారమెడలంగఁ గౌనసియాడఁ
గుచకుంభములఁ జేల కొంగున నదిమి      860
క్ష్మీసుతుని రాజ్యక్ష్మియో యనఁగ
క్ష్మలలోచన ప్రభలుప్పతిలగ
య్యపై డిగి నిల్చి లజాతనేత్రు
య్యాదవోత్తము ర్ధినీక్షించె. 
రువుర చూపులే యేపారఁ దనకు 
రములుగాఁ బంచరుఁడేయఁ జొచ్చె! 
లోన ననిరుద్ధుఁ డాలోలనయనఁ
గేలుఁగేలునఁ బట్టి గిలిగింత వుచ్చి
చెక్కులు బుడుకుచు సిగ్గుఁ బోగొట్టి 
గ్రక్కున నందంద కౌఁగిఁటఁ జేర్చి 
మాటల మఱిగించి క్కువఁ బెంచి 
కూటంబుఁజవిజూపి కోర్కులు నింపి
యిది రాత్రి యిదిపగలని సంధ్య ప్రొద్దు
లిది వింత తావని యెఱుఁగంగ రాక
కుటిల క్రీడల ఖిలభోగముల
నొకనాల్గు నెలలుండ నొక్కనాఁడెఱిఁగి