పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : అక్రూరుని శ్రీకృష్ణుఁడు పిలిపించి బుద్ధులు చెప్పి మఱల వానికే మణిని ప్రసాదించుట

ని చూచి శౌరియు క్రూరుఁ బ్రేమఁ
నివడి దూతలఁ బంచి రప్పించి
నితో నొక్కనాఁతి రహస్యమున
దళనేత్రుఁడు తురుఁడై పలికె. 
“అరి సత్రాజిత్తు డఁచి మాణిక్య 
మువడిఁ గొంపోవ నొగి వెంటఁ దగిలి
ధన్వు నూరకె జంపితి గాని
తులితంబగు రత్నతనిచేఁ గాన
క్కటా! శ్రీ ధనంది పాడిగాదు
యిక్కువ జ్ఞాతులకిది యహితంబు
నీయింట నతని మానికముండె గాన
యీధ్వరములు నీకిటు సేయఁగల్గె
నిది నాకు బ్రియ”మన్న నిందిరావిభుని
పంకజములకుఁ బ్రణమిల్లి యతఁడు
“గోవింద! కృష్ణ! ముకుంద! మురారి! 
పానగుణపూర్ణ! ద్మాయతాక్ష! 
ర్వాత్మలందును రియించు నిన్ను
ర్వేశ !ఎఱుఁగంగఁ నునయ్య నాకు”     460 
ని పల్కి హరిచేతి క్రూరుఁడెలమి
రార నాస్యమంక మిచ్చి మ్రొక్కె, 
శౌరి సంతసమంది జ్ఞాతులు చూడఁ
గోరి యారత్నమక్రూరునకిచ్చె! 
“ఈ థ విన్న మీకీప్సితార్థములు 
ప్రాటంబుగ నిచ్చు వబాధలుడుగు
కీర్తులడగించు ఘములుఁ జెఱచుఁ
టంబులెడలు మంళములు నిచ్చు”
నిచెప్పి మరియును నంబుజోదరుఁడు