పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : పౌండ్రకదంతవక్త్రాదులు కుండినపురి కేతెంచుట

అంట శిశుపాలుఁతి వైభవమున
దంతితురఁగసద్భపదావళియును
నొప్ప పటహాదివాద్యముల్ మొరయ
లియుఁడై చనుదెంచెఁ రిణయంబునకు
రితో విరోధాత్ముగు సాల్వమగధ
ణిఁ బౌండ్రకవరదంతవక్త్రులును     60. 
గొరార శిశుపాలుఁగూడి యేతేర
ప్పుడు భీష్మకుం ధిక వైభవము
లొప్పారఁ బురమున నుత్సవంబొదవ
లుపడంబులు మేలుట్లు తోరణము
వడ నేతెంచి ధికవైభవము
యఁ గుంకుమనీటఁ లయావులలికి
మెలుపార కస్తూరి మేడలఁ బూసి
మొసిన కప్పురమున మ్రుగ్గు వెట్టి
రారఁ గదలికాస్థంభంబు లెత్తి
(పు)ము సింగారించి పురహూతులీలఁ
(గము) గొలిచిరి యా రుణులు దాను
(వార) సన్నుతగీతవాద్యముల్ మొరయఁ
(జేరి) పేరంట్రాండ్రు సేసలుఁ జల్ల
(కురి) సంపదల నెదుర్కొని తోడితెచ్చి
(ధణీ)శవరుల నంఱి మనోహరము
(లగు చో)టవిడియించి ఖిల సౌఖ్యములుఁ
(మిగుల) భక్తి నొనరించి దక లఁ బిలిచి
(గడి)యారమిడఁగ మంళతూర్యనినద
(మెడ)పక మ్రోయంగ నెఱిఁగి రుక్మిణియు.      70