పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడు రుక్మిణినిఁ గాపాడి వరించుట కొప్పుకొనుట

“వజాక్షి రూపులాణ్యసంపదలు
విని చిత్తమునఁ జూడ వేడుక పుట్టి
చ్చెదమనువేళ రపుణ్య నీవు
విచ్చేసితివి లెస్స విధమయ్యెఁ దలఁప
నాన్యకకు నాకు లరుబంధుఁడవు
గాక యెందును వేరు లదయ్య మనకు? 
ది వచ్చి శిశుపాలు నేగెల్చి సేనఁ
దిపి యందఱు మెచ్చఁ పలాక్షిఁ దెత్తు “
నుచు మజ్జనభోజనాదికృత్యములు
రార సలిపి యానిఁ బూజసేసి.     50