పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడు కుండినపురికిఁ బయనమగుట

సైన్యసుగ్రీవాది టులాశ్వపాంచ
న్యచక్రస్ఫూర్తి దలెల్లఁగప్ప
రుడకేతన కాంతి రమొప్పుచున్న
దంబు సన్నాహమై మ్రోల నిలువ
దాకుండును విప్రనయుఁడుఁ దాను
నారూఢశుభవేళ రదంబునెక్కి
నంబునను దివారబింబమోయ
నఁగఁ జనియె విదర్భ లినాక్షురథము; 
పోవుటయును సీరి బుద్ధిఁ జింతించి
“యావిష్ణుఁ డొంటిమై రిగెఁ బెండ్లికిని
లియురు మాగధప్రముఖభూపతులు
హంబు పుట్టు నేదిసెద” ననుచు
లువొప్పఁ జదురంగ లసైన్యపతులుఁ 
గొలువంగ హలివచ్చె కుండినపురికి.