పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణునికి రుక్మిణి రాజోపచారములు గావించుట

సంసారసౌఖ్య రసాయనంబైన
హంతూలిక పాన్పునందున్నయట్టి
శౌరికి రాజోపచార కృత్యములు
వాకఁ గావించి వైదర్భి వేడ్క      670
ర్పూరమిశ్రితక్రముక భాగముల
నేర్పార వాసించి నిండారు వేడ్క
కంణస్వనములు లయంగఁ గులికి
యంకించి చేచాఁచి ఱచేతికిచ్చి
ళ తాంబూలపత్రముఁ గొనగోర
రించి చూర్ణమిశ్రము సేసి మడిచి
చిపట మేళంబు సేసి యొప్పుచును
జిటిక వెట్టినమాత్రఁ జేతికందించు; 
స్తకుంభములను మావు పాదతలముఁ
కారనొత్తు మెత్తని కేల లీలఁ
కంకణంబులు ల్లుఘల్లనఁగఁ
మూలరుచులు దద్ధగ మెఱయ
గుకుచములురాయఁ గురులు ఫాలమున
నొయ హారావలులుయ్యాలలూఁగ
య్యెద వడిజారఁ బాలిండ్లు తళుకు
లెయ్యడఁదామెయై యిరువంకఁ బొడమ
న్నులమెఱుఁగు లక్కజముగాఁ బొలయ
చిన్ని చెక్కులచెంతఁ జెమటలు వొడమ
దంమరీచులంఱమిల్లు నవ్వు
వింయై మోమున వెన్నెలఁగాయ     680 
లీలఁ దాటంకపాళికి వెల్లఁకదియ
తావృంతంబు మెత్తని కేల బూని
ల్లల్లఁజూచుచు రిచూపుగముల