పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుని లీలా విహారములు

రి పెక్కు రూపంబులై సౌఖ్యలీల
రిణమింపగఁ జేసి డఁతుల నెల్ల
నేయింటఁ జూచిన నిందిరాధీశుఁ
డాయింటి రమణిని నఁగి వర్తింప
డఁతులు గృష్ణుతోఁ బాయని వేడ్క
రి నర్తింపుదు హమును రేయి. 
రి యోగవిద్యా మత్వ కౌశలము
సిజాసనుఁడైనఁ ర్పింపఁగలడె!     660