పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుడపవాదమును సహింపక మణిని వెతుకుటకై యడవికిఁ బోవుట

డువేగ నరిగి సింముచేతఁ బడిన
ముఁ బ్రసేనుని చ్చోటగాంచి
మున సింహనిర్గమనమార్గమునఁ 
ని ఋక్షవిభుచేతఁ చ్చినసింహ
మునుగాంచి పురజనంబుల కెల్లఁ జూపి
యా గుహవాకిట నందఱ నునిచి
వేమే కృష్ణుఁడా వివరంబు సొచ్చి