పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుఁడు జాంబవతీకన్యను బరిగ్రహించుట

ద్దయునొచ్చె నీ ను”వంచుఁ బలుక
సిజోదరుఁడు ఋక్షవునకిట్లనియె.
[ఒకే పాద మున్నది]
“ధణిపై నీశ్యమంక నిమిత్తమునఁ
పైన యపకీర్తి పాటిల్లె మాకు; 
నేపార నీరత్నమిచ్చి సంప్రీతి
వే పంపు” మనుటయు విని భల్లుఱేఁడు
నాణి నర్పించి యాత్మసంజాత
వాలోచన జాంబతినిచ్చి హరికిఁ      390
బ్రమిల్లి “ఈ కన్యఁ త్నిగా నేలు 
ప్రవాత్మ!” అనిపల్క ద్మాక్షుఁ డతని
న్నించి కన్యకాణితోడ మణినిఁ 
గ్రన్ననఁ గైకొని దలి యేతంచె.