పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుఁడు సత్రాజిత్తుని శ్యమంతకమణిని యాచించుట

కుటిలచిత్తుఁడై బ్జాక్షుఁడనియె;
“ఈ త్న మిమ్ము నీ కేవస్తువైనఁ
గోర నీకిచ్చెదఁ గొను”మన్న నృపతి
“కకంపుమాడలుఁ డఁగి యిచ్చలును
నెనిమిది బారువులిచ్చు నీరత్న
మెవ్వరిచే నున్న నీతిబాధలను,
[నీతిబాధలుడుగు]
జివ్వయు దురితముల్ చెందవు నరుల
[దురితంబు]
నిదత్తమీరత్న మీనోప” ననుచు
లోభమున బల్కెఁ గువాఁడు దన్ను
డిగిన వస్తువు డఁచి యీనేర
లిన దుఃఖార్తుగుటెందు నరుదె!