పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణుఁడు రుక్మిణి చిత్తమును శోధించుట

కెల్ల నింపొదవించు నింతి నెమ్మనముఁ
నుఁగొను వేడుకఁ లుషించినట్లు
నజాతనేత్రుఁడవ్వనిత కిట్లనియె. 
“రాజన్యుని విదర్భరాజు కూఁతురవు! 
భూజనులెల్లర పొగడొందునట్టి
లావణ్య భాగ్య విలాస చాతుర్య
వీ వసుంధర నీకు నీడు లేదెందు! 
రగు మాగధచైద్యపౌండ్రాది నృపులు
ర రూప భాగ్య లాణ్య సంపన్ను
లారూఢ సామ్రాజ్యుతులవిక్రములు
వారలు నినుఁగోరి చ్చిన చోట
నందఱ నొల్లక తిహీనకులుని
మందలోఁ బెఱిగిన లినాంగు భీరు
నాచారదూరుని నృతవర్తనుని
యే చూపుఁ జూచి నన్నేల కామించి
తాదిగర్భేశ్వరి క్కటా! పుట్టు
బీదను! నను నీవు పెండ్లిగాఁదగునె?      690
మీయన్న రుక్మిమామీఁది క్రౌర్యంబుఁ
బాయఁడు; మీతండ్రి గవాఁడు నాకు; 
నీవును నామీఁద నెయ్యంబు లేవు
కావున నీయింటి డకు నీ వరిగి
లనొప్పఁగన్నిచ్చ చ్చినవారిఁ
లసి భోగించుము మలాస్య!” అనిన
నామాఁట తనకునమ్మై తాఁకుటయును
భామినీమణి డిల్లడి మూర్ఛ మునిఁగె! 
నుడివడి చేనున్న సురటల్ల జాఱఁ
దొడిగిన సొమ్ములు తొడుసూడి పడఁగఁ
న్ను దానెఱుఁగక ర వ్రాలియున్న