పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శ్రీకృష్ణ బలభద్రులు కరిపురంబునకు వెడలుట

లోనఁ బాండవుట లక్కయింటఁ
గాలి చచ్చుట విని కాలక నుంట
దెలిసిన వాఁ డయ్యు దెలియనియట్లు
భద్రుఁడును దాను యనమై కదలి
రిపురంబున కేఁగి గాంగేయ విదుర
కురుపుంగవులఁ గనుగొని పాండుసుతులఁ
లఁచి దుఃఖించి బాంవులును దాను
లిసి వర్తింప; నక్కడ నొంటియైన