పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : శతధన్వుఁ డు సత్రాజిత్తుని వధించి మణిని హరించుట

క్రూరకృతవర్మలా కృష్ణుతోడ
క్రుడౌ శతధన్వు డిఁ జూచి పలికి
“రరుచు సత్రాజిను వాఁడు నీకుఁ
డఁగుచు యీనున్న న్యయు హరికి      420
నిచ్చె నాతని రత్న మేవెంటనైన
పుచ్చుకొమ్మ” నుటయుఁ బొరి నొక్కరాత్రి
యింట నున్న సత్రాజిత్తు నిద్ర
నిసి యుండఁగ మెడఁ ఱిగి వధించె. 
రుణులందఱు నేడ్వఁ నరి యామణిని
రియించె శతధన్వుఁ ఱ యింతలేక
త్యభామయుఁ దండ్రిచావున కడలి
త్యంతశోకాన తని కాయంబుఁ
దైల పక్వముఁ జేసి గుచోట నునిచి
యా లేమ కరివురి రుదెంచె నంత.