పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపద భాగవతము - కల్యాణ కాండము : బాణపుత్రుఁడు సాంబునిపైఁ గదియుట

బాపుత్రుఁడు సాంబుపై నార్చియేడు
బాణంబులేసిన ద్మాక్షసూనుఁ
డానిమీఁదఁ బదాఱుబాణంబు
లాతంబుగ నేయ తఁడు కోపించి; 
రుల నాల్గిటిఁజంపి యాఱుబాణముల
దంబు సూతుని వలీలఁగూల్చె. 
విలుదుంచుటయుఁ బెంపు విడువక వ్రాలుఁ
లుకయుఁ గొని మీఁదఁబారుతెంచుటయుఁ      930
ని బాణసూనుఁడు కంపించి తేరి
వెకకు జాఱియుద్వేగుఁడై పఱచె; 
బాణుఁడు సాత్యకిపై నార్చి వేయి
బాణంబులడరింపఁ టుశక్తి నతఁడు
కినిసి తచ్చరములఁ గృంతముఁజేసి
శరంబుల మోము గాడంగనేయ
నూనిన ఖిన్నమై యొకసాయకమున 
సైనేయ సృక్కించి శౌరిపై నడచె;