పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీ కృష్ణుఁడు తన్నుపచరించిన పట్టుశాలి ననుగ్రహించుట

నుచున్నచోఁ బట్టుశాలి యొక్కరుఁడు
న నేర్పుమెఱసి వస్త్రమునేసి వేడ్క
నుజేంద్రునకు నిచ్చి న్నన వడయఁ
గొనిపోవుచు[ను] మ్రోల గోవిందుఁ గాంచి
(యనుపమ) భక్తితో డుగుల కెఱఁగి
న చేతి చీర ముంట బెట్టి నిలిచి; 
“యధరింపుము కృష్ణ! అంభోజనయన!
విలి పుణ్యుఁడ నైతి న్యుఁడ నైతి
(నా ద్మజాదుల) కందగరాని
నీ పాదము (లభించె) నిఖిలలోకేశ!
మునిలోకనుతపాద! మురవైరికృష్ణ!
(కొనుము యీపుట్టంబు గోవింద!” యనినఁ)   - 50
నిశౌరి కరుణ (సలకామ్యములును)
న లోకమును నిచ్చి న్యునిఁ జేసె