పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీ కృష్ణుఁడు సుదాముఁడను పుష్పలావికుని యనుగ్రహించుట

రుగుదేర సుదాముఁ ను పుష్పలావుఁ
రిగి యెదుర్కొనె త్యంతభక్తి
రామ కృష్ణుల పాదాబ్జములఁ
జెలువారఁ బూజించి చెంగల్వదండ
లిరువురకును నిచ్చి యింపు సొంపార
విరు(లమాలి)క లిచ్చి వెస వేయు గతులఁ
గీర్తింపఁ గని హృషీకేశుండు శౌరి
యార్తరక్షణశీలి తని మన్నించి
ము వేడు” మటన్న వాఁడు “మీ పాద
సిజంబులుఁ గొల్చు ద్భక్తి నాకు
సేయు” మనుడు నానిఁ దన్పుసేసి
మైన తత్ప్రసూములర్థిఁ దాల్చి
మున హర్షించి రలిపోవంగఁ