పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కొలువునకు ముష్టికచాణూరు లేతెంచుట

నుదెంచి ముష్టికచాణూర ముఖ్యు
లెయ రంగస్థలం బెల్లఁ దారగుచు
భుమప్పళింపుచుఁ బొరి విజృంభించి
భజింపుచునుండగా నంతలోన;