పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కంసుఁడు శ్రీకృష్ణునిచేఁ దన ధనుర్భంగమును విని విచారించుట

కలంకుల నున్న దానవాధిపులఁ
నుఁగొని పలికె నుత్కట కోప మెసఁగ. 
కోపించి “వసుదేవుఁ గొడుకులు నేఁడు
నా ట్టణముఁ జొచ్చి నా విల్లు విఱిచి
ము చేకొని ధనుశ్శాల నున్నారు. 
సి మీ రందఱు లశక్తి మెఱసి
వాల నిద్దఱ ధియింపు డొండె
కారాగృహాన నుక్కరఁ బెట్టు డొండె.”