పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : యమున బలరామునిఁ బ్రార్థించుట

వడ వడఁకుచు చ్చి తాలాంకు
గులపై వ్రాలి రుదొందఁ బలికె. 
“ఓ ర్వలోకేశ! ఓ సుప్రకాశ! 
 సౌమ్యహృద్గేయ!  రౌహిణేయ! 
ణిభారముఁ బాప నుజుల నడఁపఁ
మర్థి దేవకీర్భంబునందుఁ
జెలువారఁ బుట్టిన చెలువుఁడ వీవ! 
భద్ర! బలప్రలంధ్వంసరామ
సంగతి బలచంలచిత్తమలినఁ
యక నీ మహత్వముఁగానఁగలనె? 
నెతలు సేసిన నేర్పు నేరములుఁ
లఁకక లోగొండ్రు న్యులే ప్రొద్దు”
ని వేడుకొనుచున్న మున మన్నించి
దయామతి హలర్షంబు విడిచె. 
ప్రీతిఁ గాళింది విభేదనుండనుచు
నాని దీవించి రమరసంఘములు! 
లుఁడు నాఁగట గొల్వ వాపినచోటు
తీర్థ మన ధాత్రిఁ బ్రఖ్యాతమయ్యె. 
ట కృతస్నాతులైన మానవుల
లిత విష్ణులోకానంద మొదవు!  -130
భంగి బలభద్రుఁ డెంతయు వేడ్క
యాభీరు సతులతో నెమునఁ గ్రీడించి 
యేపారు నిబ్బంగి నీయాఱు నెలలు 
వ్రేల్లెలోపల వేడ్కలు సలిపి
రిఁజూచు తలఁపున ట ద్వారవతికి
రుదెంచెఁ బ్రజబాలర్థిఁ దన్ననుప