పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : పౌండ్రక వాసుదేవుని వృత్తాంతము

నాలోన గర్శదేశాధినాయకుఁడు
పాసచిత్తుఁడు పౌండ్రభూవిభుఁడు
రితో విరోధియై తని చిహ్నములు
మిడి ధరియించి తానంతఁ బోక
వాసుదేవుండను లనొప్పఁ బేరు
భాసురంబుగఁ దాల్చి టుశక్తి మెఱసి
క్షౌహిణీద్వితము తన్నుఁ గొలువ
క్షతబలశాలియై దండు వెడలె. 
రాజునకు మిత్రుఁడై కాశిరాజు
ధీరుఁ డక్షౌహిణీ త్రితయంబుతోడఁ
టుశక్తి నతనికి బాసట యగుచు
దంతిహయరథప్రతతితో నడువ
నీసంబునఁ బ్రౌండుఁ డేతెంచి పేర్మి 
ద్వాకానగర ముద్దతి డాయవిడిసి -140