పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : బలరాముఁడు యమునను నాగలిచేనెత్తుట

 సూర్యకన్యక!  లోకమాత! 
సారసల్లాప!  సారసాక్షి
నీరువెట్టుము లేక నిలువంగజాల
బోన నుదకంబుఁ బోయవే!” అనుఁచుఁ
లుమారు పిలిచినఁ లుకక యున్నఁ
లుషించి పరుషవాక్యముల నిట్లనియె. 
“పిలిచిన నామాట పెడచెవిఁబెట్టి
లుకవు మదిలోన యమంది రావు! 
లినాంగి! నీమేని దమెల్ల నడఁచి
నంబు సేసి యుద్ధతమాన్తు” ననుచు
లించి హలమున మ్మహాతటము
విళించి తివిసిన వెఱఁగొంది యమున  - 120