పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు మేల్కని ప్రాతఃకాల కృత్యములఁ దీర్చుకొనుట

వందిమాగధ భాగత నినాదములఁ 
గ్రందున శౌరి మేల్కని ధర్మచింతఁ
లపోయుచును లేచి ల్పంబు డిగ్గి
లధౌతమయపాదులఁ బ్రేమఁ దొడిగి
యువిదలు కైదండలొసఁగి తోనడువ
వణించు కనకవజ్రపు బిందియలను 
లకములాడి వస్త్రములు మైదాల్చి
లలితంబుగఁ దీర్చె సంధ్యకృత్యములు. 
సగంగ నుదయాచలేంద్రంబు మౌళి
సిఁడి కోహళియన భానుఁడు వొడువఁ
లకొన కర్పూరగంధ వాసనల
లరెడి విరులచే తిభక్తితోడ 
దేవార్చనంబు భూదేవార్చనంబు
దైవపైతృకములు తెఱఁగొప్పఁ జేసి
తిలభూహిరణ్మయధేను దానముల
లలితంబుగ విప్రసంఘంబుఁ దనిసి
కోరి విద్వజ్జన గోష్ఠి నాలించి
యారూఢగతిని తత్వార్థంబుఁ దెలసి
యంబరాభరణమాల్యానులేపములు
తాంబూలములు నిచ్చి గ వీడుకొల్పి  - 420
దివ్యమాల్యంబులు దివ్యగంధములు
దివ్యభూషణములు దివ్యాంబరములు
రియించి తగ నాజ్యర్పణద్యుతులు
రికించి మోసాల యలికేతెంచి
టహకాహళశంఖపాటకారావ
టుతరాశీర్వాదద్రనాదములు
రమిడి మ్రోయ నంక శంఖచక్ర
రగదాశార్ఙ్గ దుర్వారశస్త్రములు
పురుషరూపముఁ దాల్చి పొరిదన్నుఁ గొలువ
రుణాకటాక్షవీక్షణరోచు లొలయ
ల్లన నవ్వుచు ఖిలబాంధవులఁ
ల్లని చూపుల శౌరి వీక్షింపఁ
దేరాయతము సేసి తెచ్చి మ్రొక్కుటయు
దారకుఁగని నవ్వి గ రథంబెక్కి
సిఁడిబద్దలబూనిఁ డవాళ్లు మ్రోయ
నెసఁగ సందడి జడియించి తోనడువ
నగరి సుధర్మాఖ్య యగు సభాస్ధలిని
రమొప్పు ముత్యాల ద్దియ మీఁద
వీరాసనస్థుఁడై విష్ణుఁ డొప్పారె. 
చేరి రసజ్ఞులు సేవకోత్తములు  - 410
గణిత నీతివిద్యావిశారదులు
గుమంత్రి సామంత దండనాయకులు
ల్లుఁడు కొడుకులు ఖిలబాంధవులు
నెల్లసంపదలతో నేపారి కొలువ
అందంద కరకంకణారావ మెలయ
చందనగంధులు చామరల్ వీవఁ
గొలువెల్లఁ దామరకొలను చందమున
లరి సేవింపఁగ ధికమోదమున
గ్రజుఁడును దాను మ్మురారాతి
యుగ్రసేనునిఁ గొల్చియున్న యావేళ
దౌవారికులచేతఁ గఁజెప్పి పనిచి
యావాసుదేవుని నుమతిఁ బడసి
నుదెంచె నొక్కఁ డాలజాత నేత్రుఁ
ని మ్రొక్కి పలికె నక్కటికంబుఁదోఁప.