పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శిశుపాలవధ

మాటలకు దైత్యుఁ డాత్మసైన్యంబు
తో హారౌద్రంబుతోఁ  3-25 బన్నునిలుచె! 
కురుబలంబుల నాఁగఁగొనక వే గదిసి
వశంబొనరింప పంకజోదరుఁడు
వాల వారించి జ్వలనార్చులొలయ
దారుణ చక్రముద్ధతఁ బ్రయోగింప
నాదిత్యకుండలాతతీవ్రమగుచుఁ
జేదిభూపతి శిరచ్ఛేదంబు సేసె. 
హారవంబులు మరసన్నుతులు
నోహోబలంబుల నులివు పె ల్లడర  - 650
నాని తేజోంశ మందఱుఁ జూడ
నాతంబుగ వచ్చి రిలోనఁగలసె! 
మునులు ఋత్విజులునుమురవైరి లావుఁ
గొనియాడి మెచ్చిరి గురుభక్తి నంత
రాసూయంబుఁ బూర్ణము సేసి ధర్మ
రాజుపెంపున భగీథు సుతయందు
భృతస్నాతుఁడై రుదెంచి రాజ
నిహంబుఁ బూజించి  3-26 నెరవడిఁ గొలిపి
3-27 దక్షిణల విప్రరకోటిఁ దనిపి
యావిభవంబున ఖిలబంధులకు
వావిరి నుత్తమ స్తువు లొసఁగి
నుప! సుయోధనుఁడా పట్టణమున
నినుపారగాఁ గొన్ని నెలలు వర్తించి
యాసంపదల పెంపు య్యధ్వరంబు
నాభావిభవంబు నాగౌరవంబుఁ
బాంచాలి రూపసౌభాగ్య సంపదలుఁ
గాంచి నిర్విణ్ణుఁడై డు చిన్నపోయి
మ్మహీపతిపేర్మి యంతరంగమునఁ 
గ్రమ్మర దనవీటి రిగె రారాజు.  - 660
పొరిఁ బాండవులచేతఁ బూజలు వడసి
రి ద్వారవతికేఁగె తివలుఁ దాను.” 
ని చెప్పుటయు కౌరవాధినాయకుఁడు
వినుతుఁడై శుకయోగి విభున కిట్లనియె
“వమునీశ్వర! నీదువాక్యామృతంబు
గురుభక్తి నెంతఁయు గ్రోలిననైన
నివొందు చిత్తమాదైత్యారి మహిమ
వినుపింపు మటుమీఁది వృత్తాంత” మనుఁడు
మ్మహాయోగీంద్రుఁ మ్మహాత్మునకుఁ 
గ్రమ్మన నప్పుణ్యథఁ జెప్పదొడఁగె. 
“ఇవియాదిగాఁ బెక్కు లిందిరావిభుఁడు
వివిధవినోదియై విహరింపుచుండె. 
ఱియును గృష్ణుఁడు హనీయగతుల
తెవలఁగూడి వర్తించెఁ బెంపార; 
హురత్నచిత్రిత ర్మ్యహర్మ్యముల
విరించె సతతము వెలఁదులు దాను; 
పుష్పతానేక నముల యందు
రియును బెక్కైన దనతంత్రములఁ
నిపి యాయింతుల న్యులఁ జేసె.” 
నియిట్లు విష్ణుని వతారకథలు  - 670
వినిపించు ఘనులకు విన్నపుణ్యులకు
వినిమెచ్చియీగల వివరమంతులకు
దోషహరమును గైవల్యసుఖము
నులు యోగీంద్రులు మనింపలేని
రిభక్తిగల్గును రయంగ నిదియ
వెరఁగున మది గల్గు విమలాత్ములకును
నియిట్లు నిత్యధర్మారంభు పేర
లోకనవపారిజాతంబు పేరఁ
తురకళాపూర్ణ చంద్రుని పేర
తుల వైభవ నిర్జరాధీశు పేర
శోభిత నవరూపనూనాస్త్రు పేర
నౌళమంత్రి కందామాత్యు పేరఁ
గోరి భరద్వాజగోత్రసంజాతుఁ
ఢారూఢమతి నయ్యలార్యనందనుఁడు
శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింనామాత్యుఁడు చెలువగ్గలించి
లితరసభావబ్దగుంభనల
నొప్పు శ్రీభాగతపురాణమున
దాదియగు దశస్కంధసరణి
విహితలీలలనొప్పు విష్ణుచారిత్రఁ 
బ్రాట జగదభిక్షకాండంబు
నాల్ప మాకల్ప గుభంగిఁ జెప్పె. 

జగదభిరక్షకాండము సమాప్తము
శ్రీకృష్ణార్పణమస్తు




3-25 పన్ను = యుద్ధమునకు సిద్ధపడు

3-26 నెరవడి = పరిపూర్ణము, సమాప్తి

3-27 ఒకే పాదమున్నది