పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : ధర్మరాజు శిశుపాలునకు సమాధాన మిచ్చుట

నిపల్కుటయు విని యంతకాత్మజుఁడు 
“వివోయి! శిశుపాల! వెఱ్ఱివి గాక
రికి సమానుఁడు ధికుఁడు గలడె? 
వుఁదప్పినమాట నేటికాడెదవు? 
జ్ఞరక్షకుడును జ్ఞభోక్తయును
జ్ఞఫలంబిచ్చు తఁడును దానె! 
ని తేజోశంబు ఖిలదేవతలు
ని గాదన నీకు ర్హమే యిట్లు?” 
ని పల్క సభ్యులు తనిఁ గీర్తించి
నుఁగొని శిశుపాలుఁ లుషించిరంత.