పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాకరణము


శోధన

  •  


పద శోధన

  •  

ఛందోపరిచయము : గణ యతి ప్రాసలు

గణ యతి ప్రాసల సూచన

1. గణములు

 
యగణం - I U U - ప్రథమ లఘువు
మగణం - U U U - త్రిగురువు
తగణం - U U I - అంత్య లఘువు
రగణం - U I U - మధ్య లఘువు
జగణం - I U I - మధ్య గురువు
భగణం - U I I - ప్రథమ గురువు
నగణం - I I I - త్రిలఘువు
సగణం - I I U - అంత్య గురువు

య(I) మా(U) తా(U) రా(U) జ(I) భా(U) న(I) స(I) – అక్షరాలు చక్రప్రదక్షిణ చేస్తున్నాయి అనుకుంటే (అంటే చక్రం పూర్తయినట్లు ‘స’ తరువాత ‘య’ వస్తుంది), ఏ అక్షరం మీద మొదలెట్టి వరుస మూడు అక్షరాల గురు లఘువులను చూసుకుంటే అది ఆ గణలక్షం అవుతుంది.

ఉదాహరణకు: యగణం - య(I) మా(U) తా(U); నగణం - న(I) స(I) య(I).


3. సూర్య గణములు

నగణం I I I
హగణం I U

4. ఇంద్ర గణములు


నల I I I I
నగ I I I U
సల I I I U
U I I
U I U
U U I

అ. యతి - గణస్థాన అక్షరము మొదటి అక్షరముల శబ్దమైత్రి.

ఆ. ప్రాస - పద్యముల రెండవ అక్షరమైత్రి.

ఇ. ప్రాసయతి - గణస్థాన అక్షరము రెండవఅక్షరముల శబ్దమైత్రి.