పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2016, జూలై కృష్ణాష్టమి పోటీలు

కృష్ణాష్టమి పోటీలు (జూలై 2016)
తెలుగు బాగవతం.ఆర్గ్ తృతీయ వార్షికోత్సవాల సందర్భంగా మన అంతర్జాలంలో నిర్వహంచిన కృష్ణాష్టమి పోటీలలో 114 మంది పాల్గొన్నారు; వారిలో:-

  1. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానములలో విజేతలు చిరంజీవులు కె. జాహ్నవీ, గుంటూరు మరియు డి. అశ్వితా, గుంటూరు వచ్చారు. ; వీరికి నగదు బహమతులు, ప్రశంసా పత్రములు
  2. ఉన్నత పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానములలో విజేతలు చిరంజీవులు చాగంటి సాయి శ్రీజా, హైదరాబాదు మరియు పిఎస్ఆర్ కె. శర్మా, హైదరాబాదు వచ్చారు. వీరికి నగదు బహమతులు, ప్రశంసా పత్రములు;
  3. పాల్గొన్న బాలబాలికలు అందరకు, విశేష కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందన పత్రములు;

సదరు ఉత్సవాలలో (రవీంద్ర భారతి మినీ హాలునందు, 2016,ఆగస్టు – 25 గురువారం నాడు) అందించబడును.

సదరు ఛాయా చిత్రాలను ఇక్కడి మీట నొక్కి వీక్షించ గలరుమీట