పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పోటీలు : సింగపూర్ భాగవత జయంతి పోటీలు - 2018 -

(1) అంతర్జాల అంతర్జాతీయ పోటీలు (webbased International Competetions)

1SG-20182SG-2018
3SG-2018భాగవత జయంత్యుత్సవాలలో భాగంగా బాలల బొమ్మల మరియు కధల పోటీలకు నమోదు చేసుకొని మీ పిల్లలను ప్రోత్సహించండి.
6 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు ప్రపంచంలో ఎక్కడినుండైనా పాల్గొన వచ్చు.
నమోదు, పోటీ నిర్వహణ, విజేతల ప్రకటన, జయపత్ర ప్రదానం అన్నీ అంతర్జాలం ద్వారానే. శ్రీ శ్రీ శ్రీ అమృతానంద సంయమీంద్ర మహాస్వాముల వారిచే అనుగ్రహించబడిన జయపత్రాలు.

ఈ కార్యక్రమాలలో వేటికీ ఫీజు లేదు. ఆసక్తి ఉంటే చాలు.

నమోదుల కొరకు : https://goo.gl/forms/wFPd2JcwrY7XKhPk1
మరిన్ని వివరాలకు : https://sites.google.com/view/bhagavata-jayanthi-2018

(2) సింగపూరు భాగవత జయంత్యుత్సవములు 2018

4SG-2018
. . . వివరాలకు ఇక్కడ నొక్కండి