పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పోటీలు : భాగవత సంస్కృతి పోటీలు - 2017

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


స్వామి ఆవిష్కరణ
శ్రీశ్రీశ్రీ జగద్గురువులు, ద్వారకా శంకరాచార్యుల
వారి అమృత హస్తాలలో కృష్ణాష్టమీ పోటీలు-2017
ఆవిష్కరణ 2016-10-25.


 1. 2017 భాగవత జయంత్యుత్సవములు; కృష్ణాష్టమి; తెలుగుభాగవతం,ఆర్గ్ చతుర్థ వార్షికోత్సవములు సందర్భంగా శ్రీశ్రీశ్రీ ద్వారకా పీఠాధిపతులు, జగద్గురువులు, శంకరభగవానుల వారి దివ్యాశీస్సులతో, శ్రీశ్రీశ్రీ పరివాజ్రకాచార్య అమృతానంద సరస్వతి స్వామి వారి అధ్యక్షతన భాగవత సంస్కృతి పోటీలు పేర రెండు అంతర్జాల పోటీలు జయప్రదంగా నిర్వహించుకున్నాము. రెండు పోటీలు అంతర్జాలంలోనే నమోదు చేసుకుని అంతర్జాలంలోనే సమర్పించు కొనే విధానంలో నడిపాము. పోటీల విజేతలకు పై ఉత్సవములో బహుమతులు, ధృవపత్రములు అందించాము:-
  అవి (అ) పెద్దలు, పండితులు పాల్గొను తెలుగు భాగవతము సవరణల పోటీ తెలుగు భాగవత ప్రచార సమితి, హైదరాబాద్, తెలంగాణా, ఇండియా, అధ్వర్యంలో నవంబరు, 2016 లో ఆరంభం అయ్యాయి - - - మఱియు - - -
  (ఆ) పిల్లలు పాల్గొను పిల్లల బొమ్మల పోటీ పేర శ్రీకృష్ణుని బొమ్మలకు రంగులు వేయుటలో పోటీ సింగపూరు సభ్యులు ఊలపల్లి భాస్కర కిరణ్ అధ్వర్యంలో జూలై, 2017లో ఆరంభం అయ్యాయ్యి.
 2. బానరు
  శ్రీశ్రీశ్రీ జగద్గురువులు, ద్వారకా శంకరాచార్యుల
  వారి అమృత హస్తాలతో ఆవిష్కరణ నోచుకున్న
  కృష్ణాష్టమీ పోటీలు-2017 బానరు: 2016-10-25.  ఈ విధంగా జగద్గురువుల ఆశీస్సులతో
  (అ) సవరణ పోటీలు అని తెలుగుభగవతం.ఆర్గ్ లోని గ్రంథంలో సవరించవలసిన వానిని సూచించే పోటీ చేపట్టాము:
  దీనికి గడువు 2016-11-14 నుండి 2017-06-14 వరకు.
 3. ఈ గడువులోగా 36మంది ఔత్సాహికులు నమోదు చేసుకున్నారు.
 4. పిమ్మట భాగవత మిత్రులు సవరణలను సమర్పించారు.
 5. వాటి మూల్యంకనాలు చేపట్టిబడ్డాయి. ప్రతిపాదనలను అంగీకారతను పండిత కమిటీ నిర్ణయించారు.
 6. బానరు
  శ్రీ అమృతానంద స్వామి, ద్వారకా పీఠం వారి
  కటాక్ష వీక్షణ కృష్ణాష్టమీ పోటీలు-2017
  ఆవిష్కరణ: 2016-అక్టోబరు.  పండిత కమిటీ అధ్యక్షుల సూచన ప్రకారం విజేతల పేర్లు ఎంపిక ఖరారు చేయబడ్డాయి,
 7. ఆ ప్రకారం నగదు బహుమతులు జయపత్రాలు, ధృవపత్రాలు 2017 - ఆగస్టు, 14 తేదీన జరిగిన భాగవత జయంత్యుత్సవాలలో అందజేయబడ్డాయి. ఆ వివరాలు:
 8. సవరణల పోటీలులో బహుమతులకు ఎంపిక చేసిన వారు:
  1) ప్రథమ బహుమతి - డా, గన్నవరపు నరసింహమూర్తి,ఎమ్.ఎస్. - - ప్రకటించిన ప్రకారం నగదు బహుమతి + సవరణ ఒక్కింటికి రూ1/-చొప్పున, ఒక జయపత్రం, ఒక జ్ఞాపిక అందించి సత్కారించబడ్డారు.
  2) ద్వితీయ బహుమతి - శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డి - - ప్రకటించిన ప్రకారం నగదు బహుమతి + సవరణ ఒక్కింటికి రూ1/-చొప్పున, ఒక జయపత్రం, ఒక జ్ఞాపిక అందించి సత్కారించబడ్డారు.
  3) తృతీయ బహుమతి - శ్రీమతి MV లక్ష్మి. - - ప్రకటించిన ప్రకారం నగదు బహుమతి + సవరణ ఒక్కింటికి రూ1/-చొప్పున, ఒక జయపత్రం, ఒక జ్ఞాపిక అందించి సత్కారించబడ్డారు.
  4) ప్రోత్సాహక బహుమతి శ్రీమతి మంథా భానుమతి, - - ఒక జయపత్రం
  5) ప్రోత్సాహక బహుమతి శ్రీ ఆకెళ్ళ వేంకట దక్షిణామూర్తి . - - -.ఒక జయపత్రం అందించి సత్కారించబడ్డారు.


4annivarsary14annivarsary1(ఆ) బాలల బొమ్మల పోటీని సింగపూరు సభ్యులచేత నిర్వహింపబడింది
ఈ పోటీకి 56 మంది బాలబాలికలు పాల్గొన్నారు. మొత్తం మీద 102 బొమ్మలు సమర్పించారు.
వాటిని మూల్యంకనం చేసి 2017 - ఆగస్టు, 20వ తారీఖున సింగపూరులో జరిగిన భాగవత జయంత్యుత్సవములు కార్యక్రమంలో విజేతలు ప్రకటించబడ్డారు.

విజేతలకు బహుమతులు, జయపత్రాలు పాల్గొన్న వారందరికి ధృవపత్రాలు అందించబడ్డాయి - సింగపూరులోని బాల బాలికలకు సింగపూరు కార్యక్రమంలో అందించబడ్డాయి. - విరవ (కాకినాడ దగ్గర) గ్రామంలోని బాలబాలికలకు 2017- ఆగస్టు, 20 తారీఖున జరిగిన భాగవత జయంత్యుత్సవములో అందించబడ్డాయి. - మిగతా వారికి త్వరలో పంపబడతాయి.

4annivarsary14annivarsary1బొమ్మల పోటీల విజేతలు
6-10 ఏళ్ళ బాలబాలికలకు
1) చి. వైష్ణవి అయ్యర్, సింగపూరు, (ప్రథమ); 2) చి. సిరి నీల, సింగపూరు, (ద్వితీయ); 3) చి. సిరిపరపు హార్థిక్, సింగపూరు (తృతీయ); 4) చి. చాటకొండ వీక్ష, బెంగళూరు (ప్రథమ) ; 5) చి. వేదసంహిత వైట్టయం, బెంగళూరు (ద్వితీయ); 6) చి. వై కె, సబరీష్, చిత్తూరు, (తృతీయ).
10-15 ఏళ్ళ బాలబాలికలు
1) అభినవ చిలువేరు, సింగపూరు, (ప్రథమ); 2) చి. సిరిపరపు హర్షిత్ . సింగపూరు, (ద్వితీయ); 3) చి. కామన హరిణి, విరవ, (ప్రథమ); 4) చి. అక్కిరెడ్డి నాగ కనక మహాలక్ష్మి, విరవ (ద్వితీయ) ; 5) చి. యాళ్ళ సత్య సాయి సురేశ్, విరవ (తృతీయ); 6) చి. వడ్ల లక్ష్మీ మైథిలి, నంద్యాల , (ప్రథమ) ; 7) చి. కామన హరిణి, విరవ - (ప్రథమ) ; 8) చి. యాళ్ళ సత్య సాయి సురేశ్, విరవ (ద్వితీయ) ; 9) చి. అక్కిరెడ్డి నాగ కనక మహాలక్ష్మి, విరవ, (తృతీయ).

4annivarsary154annivarsary16 పాల్గొన్న ఇతర బాలబాలికలు
6-9 ఏళ్ళ బాలబాలికలు
1) చి. పూర్వా ప్రకాశ్, సింగపూరు2) చి. సహస్ర, సింగపూరు3) చి. వరాహ సహస్ర. సింగపూరు4) చి. లేఖాశ్రీ, సింగపూరు5) చి, కాట్రగడ్డ లతిక్ ఛౌదరి, సింగపూరు6) చి. ఆసురి మహతి, సింగపూరు7) చి, గ్రాటియానా మహాపాత్ర, సింగపూరు8) చి. ఎమ్ విఎస్. అగస్త్య, సింగపూరు9) చి. VSA శ్రీకృతి, హైదరాబాదు 10) చి. ఊలపల్లి నాగ మయూఖ, బెంగళూరు11) చి. కోరుమిల్లి అభిరాం12 చి. ఎస్. లక్ష్మీ శర్వాణి, భారతదేశం
10-15 ఏళ్ళ బాలబాలికలు
1) చి. పిడుగు వీరసాయి కుమార్,2) చి. అక్కిరెడ్డి లక్ష్మి చక్రవేణి3) చి. జి. సంతోషినిమాత4) చి. కుక్కులూరు గంగా సత్యశ్రీ5) చి. జి సాయి కావ్య6) చి. దొడ్డిపట్ల అనిత7) చి. అక్కిరెడ్డి సుబ్బారావు8) చి. అక్కిరెడ్డి ,త్యన్నారాయణ9) చి. పోతల ప్రతాప్10) చి. అక్కిరెడ్డి ఈశ్వర్11) చి. ఎ. వేంకటశివ12) చి. అక్కిరెడ్డి చక్రవర్తి13) చి. పిడుగు దేవి14) చి. కసిరెడ్డి మౌనిక15) చి. ఎ. భద్ర16) చి. గోదావరి రామ దుర్గేశ్వరరావు17) చి. అక్కికెడ్డి విజయలక్షి18) చి. బి. శ్రీవాసవి19) చి. మిరియాల శ్రీలక్ష్మి20) చి. అక్కిరెడ్డి వరలక్ష్మి21) చి. కుక్కులూరి జ్యోతి తేజస్విని22) చి. ఎమ్ మణికృష్ణ23) చి. అక్కిరెడ్డి యజ్ఞ నాగ వెంకట సత్యశ్రీ24) చి. పి పావని25) చి. పి. లక్ష్మీ గాయత్రి, హైదరాబాదు26) చి. పిఎస్ఆర్ కె శర్మ, హైదరాబాదు27) చి, ఆంజనేయ ప్రసాద్,28) చి. మంగళంపల్లి ఫణి సూర్య సంయతి, హైదరాబాదు29) చి. హర్షిణి మహాపాత్ర, సింగపూరు