పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పోటీలు : 2019-బాలల కథల పద్యాల పోటీలు

తెలుగు భాగవత ప్రచార సమితి

సింగపూర్,
18-06-19.

సింగపూరు అంతర్జాతీయ పోటీలు - 2019

   ౩వ అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవములలో భాగమైన "బాలల కథల పద్యాల పోటీలలో" పాల్గొనండి. మీ పిల్లలలో మన తెలుగు భాగవతం, సంస్కృతి, విలువలపైన ఆసక్తిని పెంచండి. చక్కటి బహుమతులు, జయపత్రములను గెలుచుకోండి. నమోదులు ప్రారంభం. వెంటనే నమోదు చేసుకోండి.   
https://tinyurl.com/Bgvtm2019